చందమామ


చిగురించిన మనసు వికసిస్తుంటె
వరం ఇచ్చిన వికాసంలో విహరిస్తుంటే
కరుణించిన కావ్యంలో కలవరపెడుతుంటే
అలలా వచ్చిపోయే ఆశలుతీరామా
మనసులో నిలిచిపోయే మారువా తరామా
జగతిలో నిలిచే జెన్మతరమా
ఇది నా మొదటి కావ్యంమా

Poem Rating:
Click To Rate This Poem!

Continue Rating Poems


Share This Poem